మా త్రిపుర సుందరికి ఏ సమర్పణ లేదా పూజ చేసినా, మీరు అత్యున్నత భక్తి గౌరవాన్ని, చిత్తశుద్ధిని చూపాలి.
మీ పరిశుద్ధ సంకల్పం, దిశ గురించి మీరు సునిశ్చితంగా {100% ఖచ్చితంగా} ఉంటేనే ముందుకు సాగండి.
లేకపోతే, స్పష్టమైన మార్గదర్శకత్వం లేకుండా ఎలాంటి తాంత్రిక ఆరాధన ప్రక్రియలకూ మీరు 100% దూరంగా ఉండాలి.
దిశ గురించి లేదా మీ సంకల్పం గురించి అనిశ్చితంగా ఉంటే, మీ అంతట మీరు ఎప్పుడూ ప్రారంభించకూడదు. మీరు స్పృశించబోయే ఆయామం అత్యంత సజీవమైనది. కనుక జాగ్రత్త! మార్గదర్శకత్వం అవసరమైతే/కావాలంటే ఆలయాన్ని సంప్రదించండి: ఇక్కడ