అస్తిత్వంలోని సమస్త మంత్రాలను ఆశీర్వదించే దివ్య మాత. దివ్య మాత ఋషులను {ద్రష్టలను} “మన్-త్ర”తో ఆశీర్వదిస్తారు, అది వారి చైతన్యం ద్వారా, వారి చైతన్య స్థాయిని పరివర్తనం చేయగలదు, ఆ మంత్రాన్ని ద్రష్టలు తమ ఆత్మీయులకు అందించగలుగుతారు.
ఉదాహరణకు “మా గాయత్రీ మంత్రం”.
